మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       

 


Agastya Ashtakam – అగస్త్యాష్టకం

అద్య మే సఫలం జన్మ చాద్య మే సఫలం తపః |
అద్య మే సఫలం జ్ఞానం శంభో త్వత్పాదదర్శనాత్ || 1 ||

కృతార్థోఽహం కృతార్థోఽహం కృతార్థోఽహం మహేశ్వర |
అద్య తే పాదపద్మస్య దర్శనాద్భక్తవత్సల || 2 ||

శివః శంభుః శివః శంభుః శివః శంభుః శివః శివః |
ఇతి వ్యాహరతో నిత్యం దినాన్యాయాంతు యాంతు మే || 3 ||

శివే భక్తిః శివే భక్తిః శివే భక్తిర్భవే భవే |
సదా భూయాత్సదా భూయాత్సదా భూయాత్సునిశ్చలా || 4 ||

అజన్మమరణం యస్య మహాదేవాన్యదైవతమ్ |
మా జనిష్యత మద్వంశే జాతో వా ద్రాగ్విపద్యతామ్ || 5 ||

జాతస్య జాయమానస్య గర్భస్థస్యాపి దేహినః |
మా భూన్మమ కులే జన్మ యస్య శంభుర్న దైవతమ్ || 6 ||

వయం ధన్యా వయం ధన్యా వయం ధన్యా జగత్త్రయే |
ఆదిదేవో మహాదేవో యదస్మత్కులదైవతమ్ || 7 ||

హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ |
శివశంకర సర్వాత్మన్నీలకంఠ నమోఽస్తు తే || 8 ||

అగస్త్యాష్టకమేతత్తు యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే || 9 ||

ఇత్యగస్త్యాష్టకమ్ |

 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.